AFCAT Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Indian Air Force (IAF) నుండి 336 Air Force Common Admission Test (AFCAT) జాబ్స్ కోసం AFCAT Recruitment 2025 విడుదల చేశారు.
నవంబర్ 21, 2024న, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) 01/2025 నోటిఫికేషన్‌ను ప్రచురించింది. AFCAT 01/2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఆమోదించబడతాయి. afcat.cdac.in వెబ్‌సైట్‌లో అర్హత కలిగిన దరఖాస్తుదారులు ఎయిర్ ఫోర్స్ AFCAT ఎంట్రీ 01/2025 కోసం తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AFCAT Recruitment 2025 జాబ్ మనకి The Indian Air Force (IAF) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AFCAT Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 Air Force Common Admission Test (AFCAT) అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు.
జిల్లా కోర్టు లో 10th Pass జాబ్స్
👉 Age:
AFCAT రిక్రూట్‌మెంట్ 01/2025 కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20 మరియు 24 ఏళ్ల మధ్య మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్/నాన్-టెక్ కోసం 20 మరియు 26 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిని నిర్ణయించడానికి గడువు జనవరి 1, 2026. నిబంధనలకు అనుగుణంగా వయో సడలింపు మంజూరు చేయబడుతుంది.
👉Education Qualifications:
ఈ SBI SO ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Any Degree in the Related Field అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి చేరగానే 56,100/- జీతాలు అనేది మొదలవుతాయి.
👉Application Fee:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా అప్లికేషన్ ఫీజ్ అనేది చెల్లించవలసి ఉంటుంది.
Caste | Fee |
All Candidates | 250 /- |
Pay Mode | Online |
Payment Mode | Online |
👉Important Dates:
ఈ AFCAT Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ Dec 2nd to Dec 31st వరకు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఎయిర్ ఫోర్స్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ముద్దుల మీకు రాత పరీక్షలు ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ చేసి జాబ్లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.