After 10th What to Do:
విద్యార్థులకు 10th class అనేది చాలా ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. దీనితోపాటు ఎంటర్ కూడా చాలా కీలకమైన దశగా చెప్పవచ్చు. ఏదైనా ఉద్యోగం సాధించాలంటే కచ్చితంగా మంచి చదువులు ఉండాలి. టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత After 10th What to Do ఏం చేయాలని చాలా మంది స్టూడెంట్స్ కి అర్థం కాదు. పేరెంట్స్ ని బంధువుల్ని ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందర్నీ కూడా సలహా అడుగుతూ ఉంటారు. CBSE దీనికోసం ఒక హ్యాండ్ బుక్ ని తయారు చేసింది.
After 10th What to Do విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఈ హ్యాండ్ బుక్ అనేది కచ్చితంగా చదివి మంచిగా ముందుకు వెళ్లాలి. స్కూల్ విద్యార్థులకు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశం పైన ఒక హ్యాండ్ బుక్కును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ – CBSE సిద్ధం చేయడం జరిగింది. విద్యార్థిల యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం ఈ యొక్క బుక్ లో ఉండడం జరిగింది. వారికి దిశాన్ని నిర్దేశం చేస్తూ అందులో మొత్తం వివరాలన్నీ కూడా తల్లిదండ్రుల కోసం రూపొందించడం జరిగింది..
ఈ నేపథ్యంలోనే మోహిత్ మంగల్ రచించినటువంటి బుక్ “పేరెంట్స్ హ్యాండ్ బుక్ ఆన్ కెరీర్స్ ఆన్ స్కూల్ ఇన్ ఇండియా” CBSE తీసుకురావడం జరిగింది.
సెలవులు ఎన్ని రోజులు:
ఈ బుక్ లో స్కూల్స్ పేరెంట్స్ సంరక్షకులకు వారి యొక్క పిల్లలు యొక్క కెరియర్ ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అనే అంశాల పైన సమగ్రంగా వివరించడం జరిగింది.
దీనితోపాటుగా ఈ బుక్ లో అగ్రికల్చర్ ఆర్కిటెక్చర్ బిజినెస్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ దీనితోపాటు ఎకనామిక్స్ ఇంజనీరింగ్ హోటల్ మేనేజ్మెంట్ లా మెడిసిన్ ఇలా చాలా రకాల కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలైతే పెట్టడం జరిగింది.
ఈ బుక్ మీరు క్రింద ఇచ్చిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొని వివరాలు అన్ని కూడా తెలుసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.