సోషల్ పరీక్ష వాయిదా | AP 10th Social Exam Postpone 2025 | AP 10th Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Social Exam Postpone 2025:

AP 10th Social Exam Postpone 2025: AP రాష్ట్రంలో AP 10th Social Exam Postpone 2025 చేయడం జరిగింది.  ఈ నెల 31న జరగబోయే సోషల్ పరీక్ష జరగట్లేదు. సెలవులు కారణంగా పండుగలు కారణంగా ఆ రోజు హాలిడే ఇవ్వడం జరిగింది.. మరి సోషల్ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందామా..

AP 10th Social Exam Postpone 2025

ఈనెల 31వ తేదీన జరగాల్సినటువంటి పదవ తరగతికి సంబంధించిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రంజాన్ కారణంగా AP 10th Social Exam Postpone 2025 వేయడం జరిగింది.. ఈ పరీక్షను మళ్లీ April 1st అనగా మంగళవారం రోజు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది.

AP 10th Social Exam Postpone 2025 – మార్చి 31వ తేదీన స్టోరేజ్ పాయింట్ల నుంచి ప్రశ్నాపత్రాలు మెటీరియల్ను తీసుకెళ్లొద్దు అని సిబ్బందికి విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది.. అయితే పరీక్షక సంబంధించిన షెడ్యూల్ ఇచ్చే సందర్భంలోనే చివరి ఎక్సమ్ అయిన సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ విషయంలో మార్పులు చేర్పులు ఉండొచ్చని విద్యాశాఖ అధికారులు గతంలో కూడా తెలియజేయడం జరిగింది.. అదే నిజమై సోషల్ స్టడీస్ పరీక్ష పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 1వ తేదీన అనగా మంగళవారం రోజు నిర్వహిస్తామని అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇచ్చారు.

Join Our Telegram Group

👉 Why akhilcareers – Results:

మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే 10th Results సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది.. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి.

 మీకు 3 – 4 Links  ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.

AP Inter Results on Whatsapp 2025

10th తర్వాత ఏం చేయాలి

TS Inter Results Official 2025

AP Inter Results Release 2025

👉How to Check Inter Results:

  1. ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP 10th Results Release 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results 1

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!