AP లో 1458 జాబ్స్ విడుదల | AP 1458 Job Mela Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 1458 Job Mela Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP DET నుండి 1458 Jobs కోసం AP 1458 Job Mela Out 2024 విడుదల చేశారు.

AP 1458 Job Mela Out 2024

ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాలలో 1458 పోస్టుల భర్తీ కోసం మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. వీటిని ఏపీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహించి నేల నెరవేస్తున్నారు. ఈ జాబ్ మేళా Oct 8th నా జరుగుతుంది కావున ఆసక్తి ఉన్నవారు డైరెక్టుగా మీయొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూకి తీసుకువెళ్లండి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP 1458 Job Mela Out 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.పార్వతీపురంలో మీకు దీనికి సంబంధించి మేళా నిర్వహించడం జరుగుతుంది.

👉 Vacancies:

ఈ AP 1458 Job Mela Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1458 ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 

ఏలూరు – 50

 నంద్యాల – 438

 అల్లూరి సీతారామరాజు – 150

 విజయ నగరం – 640

 చిత్తూరు – 180

సమగ్ర శిక్ష లో 729 Govt జాబ్స్

345 పోస్టులకు Govt జాబ్స్

AP లో 438 జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP 1458 Job Mela Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి కంపెనీని బట్టి మరియు మీ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి మీకు 10 వేల రూపాయలు నుంచి 32 వేల వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks & Interview ఆధారంగా మిమ్మల్ని Oct 8th జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

మీరు అక్టోబర్ 8వ తేదీన మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదా జిరాక్స్ కాపీస్ ని నేరుగా ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ కి తీసుకువెళ్లాలి. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్లోకి సెలక్ట్ చేస్తారు. 

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!