10th అర్హత తో అటెండర్ జాబ్స్ | AP Contract Base Jobs 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Base Jobs 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ జాబ్స్ కోసం AP Contract Base Jobs 2025 విడుదల చేశారు.

AP Contract Base Jobs 2025

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి సిస్ ఫార్మసిస్ట్,  ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. BSC, D.PharmaIB.Pharma అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు కలిగి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3rd తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 18 ఉద్యోగాలు ఉన్నాయి. 

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Contract Base Jobs 2025 జాబ్ మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి విడుదల చేశారు.ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు.

👉 Vacancies:

ఈ AP Contract Base Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఫార్మసిస్ట్,  ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్  వంటి పలు రకాల పోస్టులు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

AP జిల్లా కోర్టు లో Govt జాబ్స్

GD 300 జాబ్స్ విడుదల

DRDO లో బంపర్ జాబ్స్

👉 Age:

ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 42 మద్యలో వయస్సు ఉండాలి.

 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP Contract Base Jobs 2025 ఉద్యోగాలకు సంబంధించి BSC, D.PharmaIB.Pharma Pass అయినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సెలెక్ట్ అయిన కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

👉Salary:

ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే పోస్టును అనుసరించి 15,000/- to 35,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Fee:

అప్లికేషన్ ప్లీజ్ అనేది DD రూపంలో మీరు 300/- రూపాయలు చెల్లించవలసిన అవసరం ఉంది.

DD ఈ క్రింది పేర్కొన్న పేరు మీద మీరు బ్యాంకులో తీయాలి.

In favour of District Medical and Health Officer, Eluru District, Eluru.

👉Important Dates:

ఈ AP Contract Base Jobs 2025 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. 

Apply Start – Jan 23rd

Apply End – Feb 3rd

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు నేరుగా మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.. మీకు ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి.

👉Apply Process: 

ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అప్లికేషన్ మరియు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ క్రిందన ఇవ్వబడింది. ముందు మీరు నోటిఫికేషన్ చదువుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్పుడు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్ ఫీల్ చేసి పంపించాలి.

Official Notification

Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!