16,347 పోస్టులకు AP DSC కొత్త షెడ్యూల్ | AP DSC Notification 2024 | AP DSC District Wise Vacancies 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP DSC Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP DSC Notification 2024 జాబ్ మనకి Andhra Pradesh district selection committee ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AP DSC Notification 2024

👉 Vacancies:

ఈ AP DSC Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52

👉 AP TET New Schedule:

ముందుగా టెట్ తేదీలు అనేవి ప్రకటించినప్పటికీ కూడా డీఎస్సీ అభ్యర్థుల నుంచి వాయిదా వేయాలనే మాట ముందుకు రావడంతో ప్రభుత్వం వారు టెట్ మరియు డీఎస్సీకి 100 సమయం ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది.. దీనిలో భాగంగానే  టెట్ కోసం మూడు నెలలు మరియు డీఎస్సీ కోసం మూడు నెలలు టైం ఇవ్వడం జరిగింది.

Fee – 3rd August  తేదీ వరకు ఉంది టైం

Apply Dates – 3rd August 

Online Mock Test –  సెప్టెంబర్ 19 నుంచి స్టార్ట్

 పరీక్షలు –   అక్టోబర్ 3 నుంచి 20 వరకు

ప్రొవిజినల్ కి –  అక్టోబర్ 4

 ఫైనల్ కీ –  అక్టోబర్ 27

 ఫలితాలు విడుదల –  సెప్టెంబర్ 2వ తేదీ

👉 AP DSC New Schedule:

Fee – 12th Dec to 5th jan  తేదీ వరకు ఉంది టైం

Apply Dates – 12th Dec to 6th jan 

Online Mock Test –  8th Jan నుంచి స్టార్ట్

 పరీక్షలు –   Feb 15th to March 14th వరకు

ప్రొవిజినల్ కి –  15th March, 2025

 ఫైనల్ కీ –  21st March, 2025

 ఫలితాలు విడుదల –  April 1st తేదీ

 Google లో WFH జాబ్స్

17727 పోస్టులకు SSC భారీ నోటిఫికేషన్

ITBP లో Govt జాబ్స్

10th అర్హత తో 2329 Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass + D.ed/B.ed / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AP DSC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Schedule.

Fee – 12th Dec to 5th jan  తేదీ వరకు ఉంది టైం

Apply Dates – 12th Dec to 6th jan 

Online Mock Test –  8th Jan నుంచి స్టార్ట్

 పరీక్షలు –   Feb 15th to March 14th వరకు

ప్రొవిజినల్ కి –  15th March, 2025

 ఫైనల్ కీ –  21st March, 2025

 ఫలితాలు విడుదల –  April 1st తేదీ

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు.  అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి. 

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

6 thoughts on “16,347 పోస్టులకు AP DSC కొత్త షెడ్యూల్ | AP DSC Notification 2024 | AP DSC District Wise Vacancies 2024”

Leave a Comment

error: Content is protected !!