AP Inter Results Soon 2025:
AP Inter Results Soon 2025: AP రాష్ట్రంలో AP Inter Results Soon 2025 వస్తున్నట్లు ఆఫీసర్గా అప్డేట్ రావడం జరిగింది.. దీనికి కారణం పేపర్ కరెక్షన్లో మార్పులు చేశారు. రోజుకి 45 పేపర్స్ కరప్షన్ చేసే విధంగా ఇంక్రీస్ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల కరక్షణ అనేది మార్చి 7వ తేదీ నా ప్రారంభించడం జరిగింది.. ముందుగా ఫస్ట్ ఎగ్జామ్ సాంస్క్రిట్ ఆన్సర్ పేపర్లు కలెక్షన్ ఆ రోజే కంప్లీట్ చేయడం జరిగింది.. ఆ తర్వాత ఇంగ్లీష్ తో పాటు ఇతర పేపర్ల కరెక్షన్ మార్చి 17న చాట్ చేసి విడతల వారీగా ఏప్రిల్ 8వ తేదీ నాటికి కంప్లీట్ చేయాలని ఫస్ట్ షెడ్యూల్ పెట్టుకున్నారు. కానీ తర్వాత తూది గడువును ఏప్రిల్ 5వ తేదీ మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ మూడో తేదీకి దాన్ని కుదించినట్లు చెబుతున్నారు. మూల్యాంకనంలో భాగంగా రోజుకి ఒక లెక్చరర్ ఉదయం పదిహేను మధ్యాహ్నం 15 మొత్తంగా రోజుకి 30 ఆన్సర్ పేపర్లో దిద్దాలే. ఇలా చేస్తే ఎక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉండదు. కానీ ఈసారి 30 జవాబు పత్రాలు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి తెచ్చే విధంగా అదనంగా మరొక 15 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని చెప్పి నిబంధన తీసుకురావడం జరిగింది.
AP Inter Results Soon 2025 – ఫలితాలు త్వరగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త రూల్స్ అయితే పెట్టడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగే విధంగా వాళ్ళు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎక్కువ పేపర్లో దిద్దడంపై లెక్చరల్ అందరు కూడా చాలా ఆందోళనకి అసహనానికి వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాలు మార్కులు తప్పుగా నమోదు అయినట్లయితే ఒక్క పేపర్ తప్పిన కూడా విద్యార్థికి తీవ్ర నష్టం కచ్చితంగా కలిగే అవకాశాలు ఉన్నాయి.
AP Inter Results Soon 2025 ఫలితాలు అనేవి స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే BIEAP resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీరు AP Inter Results Soon 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉 Paper correction:
ఈ విధంగా ప్రతి లెక్చరర్ కి 45 పేపర్లు చొప్పున పేపర్ల కరప్షన్ చేయడం వల్ల విద్యార్థులు ఎవరైతే ఆన్సర్లో రాశారో వాళ్ళకి కచ్చితంగా నష్టం వాటిల్లి అవకాశం ఉంటుంది. ఎవరైతే మొత్తం పేపర్ అంతా చక్కగా నీటుగా కరెక్ట్ అయిన ఆన్సర్లు రాశారో వాళ్లు కచ్చితంగా పాస్ అవుతారు కానీ అలా కొరగా చదివి పైపైన ఆన్సర్లు రాసే వాళ్లకు మాత్రం కచ్చితంగా మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లు మాత్రం ఫెయిల్ అయ్యా అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు అనేవి ఏప్రిల్ మూడో వారంలో ప్రభుత్వం చూస్తుంది. ఒకవేళ పేపర్లు కరెక్షన్ ఇంకా ఆలస్యం అయితే కనుక ఏప్రిల్ 4 వారంలో ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
👉 Why akhilcareers – Results:
మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది.. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి.
మీకు 3 – 4 Links ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.
ఏపీలో ఇంటి నుండి పని పథకం | 20 లక్షల ఉద్యోగాలు
TS Inter Results Official 2025
👉How to Check Inter Results:
- ముందుగా resultsbie.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP Inter Results Release 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.