AP Inter Syllabus Change 2025:
రాష్ట్రంలో ఇంటర్ సంబంధించి సిలబస్ లో చాలా మార్పులు చేశారు. ఈసారి 1 Mark Questions కూడా యాడ్ చేశారు. సిలబస్ లో కూడా భారీ మార్పులు జరిగాయి. 2025 – 26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో కొత్తగా NCERT Syllabus – AP Inter Syllabus Change 2025 ప్రవేశపెట్టారు.
విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త సిలబస్ మాత్రమే బోధించడానికి అవుతుంది. అలాగే పరీక్షలు నిర్వహణతో పాటు ప్రశ్నల సరళి కూడా మారుతుంది. M.BiPC అనే కొత్త గ్రూప్ కూడా తీసుకురావడం జరిగింది. JEE & NEET Exams కోసం అనుగుణంగా ఉండాలని MPC, BiPC గ్రూపులోను చాలా మార్పులు – AP Inter Syllabus Change 2025 చేశారు.
👉5 సబ్జెక్టులు 1000 మార్కులు!
ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం కలుపుకొని ఐదు సబ్జెక్టులకు గాను 1000 మార్కులు పరీక్షకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు 1,2,4,8 మార్పుల ప్రశ్నలకు సారి యాడ్ చేయడం జరిగింది.
👉సిలబస్ ఎలా ఉంటుంది!
సిలబస్ లో ఈసారి చాలా AP Inter Syllabus Change 2025 జరుగుతున్నాయి వాటి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు సబ్జెక్టు వైస్ గా గమనించే ప్రయత్నం చేద్దాం.
👉Maths:
గతంలో లెక్కలు పేపర్ మరియు పేపర్ ఉండేవి. 75 మార్కులకు పేపర్ ఉంటుంది. ఈసారి సింగిల్ పేపర్ పెట్టారు మొత్తం 100 Marks – AP Inter Syllabus Change 2025 ఈ పేపర్ ఉంటుంది.
👉Physics & Chemistry:
ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ గతంలో ప్రతి పేపర్ 60 మార్కులు ఉండేది. ఇప్పుడు దాన్ని Each 85 Marks చొప్పున పెంచడం జరిగింది.. దీనితోపాటు ప్రాక్టికల్స్ కి 30 మార్కులు ఉంటాయి. 1st Year – 15 Marks & 2nd Year 15 Marks.
👉Biology ( బాటనీ & జువాలజీ):
బాటని మరియు జువాలజీ రెండు కలిపేశారు. దానిని Biological Sciences అని ఇప్పుడు పేరు పెట్టారు. 85 Marks ఈ పేపర్ ఉంటుంది. ప్రాక్టికల్ కోసం బాటనీ 43 మార్కులు మరియు జువాలజీ 42 మార్కులకి ఉంటుంది.
👉Commerce & Accountancy:
కామర్స్ మరియు అకౌంటెన్సీ కలిపేసి ఒకటే పేపర్ కింద 50 Marks పేపర్ చేశారు.
👉Languages:
లాంగ్వేజెస్ అనగా తెలుగు హిందీ ఉర్దూ సాంస్క్రిట్ వంటి పేపర్లలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. గతంలో ఏ మాదిరిగా ప్రశ్నలు వచ్చాయో అదే మాదిరిగా ఈసారి కూడా అదే సిలబస్ అనేది ఉండే అవకాశం ఉంది.
👉1 Mark Questions:
ఇంటర్లో తొలిసారిగా 1 Mark ప్రశ్నలు తీసుకొచ్చారు.
👉Maths:
12 – One mark ప్రశ్నలు మరియు 10 Two mark ప్రశ్నలు ఎటువంటి చాయిస్ ఆప్షన్ లేకుండా ఇవ్వడం జరిగింది. నాలుగు మార్కులు మరియు 8 మార్కులు ప్రశ్నలకు ఛాయిస్ ఇవ్వడం జరిగింది.
👉Physics & Chemistry:
9 ఒక మార్కు ప్రశ్నలు మరియు 14 రెండు మార్కులు ప్రశ్నలు. వీటితో పాటు 4 మార్కులు 8 మార్కులు ప్రశ్నలు కూడా ఉంటాయి.
👉Biology ( బాటనీ & జువాలజీ):
5 ఒక మార్కు ప్రశ్నలు బాటనీ నుంచి మరియు 4 జువాలజీ నుంచి వస్తాయి. 14 – రెండు మార్కుల ప్రశ్నలు. ( ప్రతి సబ్జెక్ట్ నుంచి ఏడు మార్కులు) టోటల్గా 28 మార్కులు.
👉Commerce & Accountancy:
8 – ఒక మార్కు ప్రశ్నలు
👉English:
10 ఒక మార్కు ప్రశ్నలు సెక్షన్ బి లో మరియు సెక్షన్ సీ లో 24. ఆర మార్కు ప్రశ్నలు 32. సెవీటితోపాటు 2,4,5,8 మార్కులు ప్రశ్నలు కూడా ఉంటాయి.
👉Elective Subjects:
- Languages: Telugu, Sanskrit, Urdu, Hindi, Arabic, Tamil, Kannada, Odia, French, Persian (10 options)
- Modern Languages: English, Telugu, Urdu
- Other Subjects: Geography, Logic, Public Administration, History, Civics, Commerce, Economics (10 options)
ప్రతి స్టూడెంట్ ఏదో ఒక ఎలక్టివ్ సబ్జెక్ట్ ని కచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్ లో ఎంచుకోవాలి. వీటిలో ఇంగ్లీష్ అనేది మానిటర్గా ప్రతి గ్రూప్ కి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.