AP Warden Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP ఔట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 400 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్ జాబ్స్ కోసం AP Warden Jobs Out 2025 విడుదల చేశారు.
కృష్ణ జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల లోని ఔట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 400 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.. మీకు ఎటువంటి రాధ పరిచయం లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. జనవరి 23 వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP Warden Jobs Out 2025 జాబ్ మనకి కృష్ణ జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల లోని ఔట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP Warden Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సభార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
కలెక్టర్ ఆఫీస్ లో బంపర్ జాబ్స్
రేషన్ డీలర్ Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 – 42 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP Warden Jobs Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా పోస్ట్ మనసరించి మీకు 15,000/- to 32,670/- జీవితమనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
అప్లికేషన్ అనేది అవుట్సోర్సింగ్ మరియు కాంటాక్ట్ ఉద్యోగాలు అప్లై చేయడానికి 250/- రూపాయలు చెల్లించాలి. SC, ST, OBC, EWC, PWD అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ AP Warden Jobs Out 2025 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీల్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.
Apply Start – Dec 31st (ASR) & Jan 16th (Krishna)
Apply End – Jan 10th (ASR) & Jan 23rd (Krishna)
Final Merit List – Feb 28th
👉Selection Process:
ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మీకు పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా DSC ద్వారా Select చేస్తారు.
👉Apply Process:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నీకు క్రిందన ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.