AP Welfare Job Vacancy 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP Welfare Department నుండి 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్ముసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ జాబ్స్ కోసం AP Welfare Job Vacancy 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్ముసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. సెలక్షన్ లో కూడా ఎటువంటి పరీక్ష లేకుండా ఫీజు లేకుండా Merit మార్కులను ఆధారంగా చేసుకుని Select చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. 10th, MLT, DMLT, Diploma, Any Degree అర్హతలు కలిగినట్లయితే మీరు కచ్చితంగా అప్లై చేసుకోండి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP Welfare Job Vacancy 2024 జాబ్ మనకి AP Welfare Department – మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP Welfare Job Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్ముసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 42 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP Welfare Job Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, MLT, DMLT, Diploma, Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 23,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Important Dates:
ఈ AP Welfare Job Vacancy 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 11th to Nov 13th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
దీనికి సెలక్షన్లో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మరియు ఎటువంటి పరీక్ష లేదు కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
మీకు ఒకవేళ అర్హతలు ఉన్నట్లయితే మీరు ముందుగా ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ అప్లికేషన్ ని పూర్తి చేయాలి.. దానితోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి అందరూ దరఖాస్తు చేసుకోవాలి..
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
To clear the family problems and feel my family happy
Jobs
Good
I need job
Intermediate MLT For job
Edi yela apply cheyyali
10th pass jobs
Inter MLT For job
Intermediate MLT For job
Super
My name is Bunny
I need a job
My qualification is 10th
Job please