ARMY లో జాబ్స్ విడుదల | Army TGC 141 Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Army TGC 141 Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Army నుండి Technical Graduate Course (TGC-141) Lieutenant జాబ్స్ కోసం Army TGC 141 Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Army TGC 141 Recruitment 2024 జాబ్ మనకి Indian Army ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Army TGC 141 Recruitment 2024

👉 Vacancies:

ఈ Army TGC 141 Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా Technical Graduate Course (TGC-141) Lieutenant ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

SSC GD 39,481 పోస్టులకు నోటిఫికేషన్

Amazon లో సూపర్ జాబ్స్

DRDO లో జాబ్స్ విడుదల

జ్యూట్ సంస్ధ లో జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 20 to 27 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి B.Tech/ B.E. in Any Stream అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Gen(UR)/ OBC/ EWS – 0/-

SC/ ST/ PWD/ ESM – 0/-

👉Important Dates:

ఈ Army TGC 141 Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 18th Sep to 17th Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Offline లో Interview పెట్టి Select చేయడం జరుగుతుంది.

అభ్యర్థుల షార్ట్‌లిస్ట్
SSB ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష

👉Interview Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు.  అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక Interview తేదీలు వెల్లడిస్తారు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!