CBI లో Govt జాబ్స్ | CBI New Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBI New Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Bureau of Investigation – CBI నుండి Assistant programmer Jobs జాబ్స్ కోసం CBI New Recruitment 2024 విడుదల చేశారు.

CBI New Recruitment 2024

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే సంస్థ వారు అసిస్టెంట్ ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే సంస్థ ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో పాకంగా మొత్తం 27 ఉద్యోగాలు ఉన్నాయి. కనీసం 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. 60 వేలకు పైగానే జీతం పొందొచ్చు. ఇంటర్వ్యూ లేదా పరీక్ష పెట్టడం ద్వారా జాబ్లోకి Select చేయడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CBI New Recruitment 2024 జాబ్ మనకి Central Bureau of Investigation – CBI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. 

👉 Vacancies:

ఈ CBI New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో Fill చేయడం జరుగుతుంది.

గ్రామీణ సంస్థ లో పరీక్ష లేకుండా జాబ్స్

Calls & Chat చేసే జాబ్స్

AP వెల్ఫేర్ శాఖ లో 10th Pass జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి మీకు కనీసం Research Assistant – Age 18 30 సంవత్సరాల వయస్సు ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ CBI New Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి క్రింది విధంగా మీకు విద్యార్హతలు అనేవి ఉంటాయి.

మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / బిటెక్ 

 డిప్లమో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ చేయాలి.

👉Salary:

ఉద్యోగం వచ్చినట్లయితే మొదటి నెల నుంచి మీకు ఫేస్ స్కేల్  లెవెల్ – 7th ప్రకారం 60,000/- జీతంతో పాటు అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

👉Important Dates:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి Nov 9th to Nov 28th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫైనల్ సబ్మిషన్ తేదీ మాత్రం Nov 29th.

👉Selection Process:

ఈ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్ సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు కేవలం 25 రూపాయలు మాత్రమే. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!