Coal India MT Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Coal ఇండియా నుండి 434 జాబ్స్ కోసం Coal India MT Notification 2025 విడుదల చేశారు.
Coal ఇండియా నుండి 434 జాబ్స్ కోసం చాలా మంచి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటే సరిపోతుంది.. ఒకటే రాత పరీక్ష ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయబడుతుంది. మీ సొంత రాష్ట్రంలోనే పరీక్ష మరియు పోస్టింగ్ కూడా ఇస్తారు. జనవరి 14 వరకు అవకాశం ఉంది. లక్ష రూపాయల పైగానే నెలవారీ జీతం పొందవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Coal India MT Notification 2025 జాబ్ మనకి Coal ఇండియా ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Coal India MT Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 మానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
విద్యాశాఖలో నాన్ టీచింగ్ Govt జాబ్స్
👉 Age:
ఈ Coal India MT Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Coal India MT Notification 2025 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైనటువంటి వారందరికీ కూడా నెలవారీ మీకు 1,00,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కాబట్టి ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి UR/OBC/EWS – 1180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PWD – ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం మీకు ఉంది.
👉Important Dates:
ఈ Coal India MT Notification 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి Jan 15th to Feb 14th మధ్యలో దరఖాస్తులనేవి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.
👉Selection Process:
ఇందులో భాగంగా మీకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సెలెక్షన్ లో ముందు మీకు ఆన్లైన్ CBT పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ టాపిక్ పైన ప్రశ్నలు వస్తాయి. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు.
👉Exam Dates:
పరీక్షకు సంబంధించిన తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీలు కూడా ఇస్తారు.
👉Apply Process:
ఈ Coal India సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.