CSIR CLRI Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ Research నుండి 05 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ జాబ్స్ కోసం CSIR CLRI Recruitment 2024 విడుదల చేశారు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించినటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి 05 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.10+2 లేదా ఇంటర్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR CLRI Recruitment 2024 జాబ్ మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించినటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్.
👉 Vacancies:
ఈ CSIR CLRI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 05 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
కుటుంబ సంక్షేమ శాఖ లో Govt జాబ్స్
పించన్ల పంపిణి లో క్లర్క్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 10+2 / ఇంటర్మీడియట్ అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే నీకు 35,000/- జీతం మీకు ఈ సమస్త వారు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు అన్ని రకాల అలవెన్సెస్, DA, HRA, TA వంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి 100/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి అప్లై Fee కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
👉Important Dates:
ఈ CSIR CLRI Recruitment 2024 ఉద్యోగాలకు Nov 2nd to Dec 1st వరకు చివరి తేదీ ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.
👉Selection Process:
మీరు ఈ CSIR CLRI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష పెట్టడం జరుగుతుంది. మీకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నల పై రాత పరీక్ష ఉంటుంది. పార్ట్ 1 – 100 ప్రశ్నలు, పార్ట్ 2 లో 100 ప్రశ్నలు ఉంటాయి.. మొత్తంగా 2 1/2 గంటల సమయం ఇస్తారు.
ఇందులో భాగంగా మీకు మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. దీనికి నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తెలిసిన అంశాలకు మాత్రమే ఆన్సర్ చేయడం మంచిది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
అప్లికేషన్ ఫామ్ ని క్రింద ఇవ్వబడింది. దానిని మీరు ప్రింట్ తీసుకొని. దానితోపాటు కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జోడించి ఇచ్చిన EMAIL ID apmbiemr@gmail.com కి పంపవలసి ఉంటుంది.ఈమెయిల్ పంపేటప్పుడు సబ్జెక్టు లైన్లో పోస్ట్ Name మెన్షన్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.