సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్ | CSIR NIO Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NIO Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR – National Institute of Oceanography నుండి Junior Secretariat Assistant & Junior Stenographer జాబ్స్ కోసం CSIR NIO Notification 2024 విడుదల చేశారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ క్రింద ఒక స్వతంత్ర సంస్థ, ప్రతిష్టాత్మక CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO)ని పర్యవేక్షిస్తుంది. CSIR-NIO, గోవా మరియు ముంబై, కొచ్చి మరియు విశాఖపట్నంలోని దాని ప్రాంతీయ కేంద్రాల (RCలు)లో కింది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌లు నిజాయితీగా, ఉత్సాహంగా మరియు ఫీల్డ్‌కి అంకితమైన భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులకు తెరవబడతాయి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CSIR NIO Notification 2024 జాబ్ మనకి CSIR – National Institute of Oceanography ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

CSIR NIO Notification 2024

👉 Vacancies:

ఈ CSIR NIO Notification 2024 నోటిఫికేషన్ ద్వారా Junior Secretariat Assistant & Junior Stenographer ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

AP సంక్షేమ శాఖ లో Govt జాబ్స్

10th అర్హత తో Incometax Dept లో Govt జాబ్స్

NIACL లో AO బంపర్ జాబ్స్

రైల్వే లో 10th అర్హత తో జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 45,000/- + HRA జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

UR / OBC / EWS – Rs.100/-

SC/ ST/ PwBD/ Women/ CSIR Departmental Candidates/ ESM category – No Fee

👉Important Dates:

ఈ CSIR NIO Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 20th to Sep 19th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline OMR Exam పెట్టి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Official Exam Dates ఇంకా ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు ఫుల్ సిలబస్ మీకోసం నోటిఫికేషన్ లో ఇచ్చారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!