Customs Dept Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ & కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి 44 సీమాన్, గ్రీజర్ Jobs జాబ్స్ కోసం Customs Dept Recruitment 2024 విడుదల చేశారు.
భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ & కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి 44 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 44 సీమాన్, గ్రీజర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్టులు ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది. అర్హతలతో పాటు మూడు సంవత్సరాలు పాటు పని అనుభవం సంబంధిత విభాగాల్లో ఉండాలి. 10th అర్హతతో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Customs Dept Recruitment 2024 జాబ్ మనకి భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ & కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Customs Dept Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44 సీమాన్, గ్రీజర్ ఉద్యోగాలను Fill చేయడం జరుగుతుంది.
గ్రామీణ సంస్థ లో పరీక్ష లేకుండా జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 25 సంవత్సరాల వయస్సు ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Customs Dept Recruitment 2024 ఉద్యోగాలకు కనీసం పదవ తరగతితో పాటుగా మూడు సంవత్సరాలు పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
ఎంతకైనా వారందరికీ కూడా చారుగానే 35,000/- జీతం ఇస్తారు. ఇవన్నీ కూడా Group – C ఉద్యోగాలు కాబట్టి DA, TA, HRA వంటి సౌకర్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Fee:
మీరు ఏ క్యాటగిరి వారైనా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన Fee అనేది చెల్లించాల్సిన పనిలేదు. అందరూ కూడా ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు Dec 17th, 2024 వరకు మీరు ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది.
Address – అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కష్టం, P & E మెరిన్, 11th ఫ్లోర్, న్యూ కస్టమ్స్ హౌస్, బాలార్ద్ ఎస్టేట్ ముంబై.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు పరీక్ష ఉంటుంది, ఫిజికల్ టెస్టులు ఉంటాయి. వీటిలో మంచి ప్రతిభ కనిపించిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాలి. తరువాత సంబంధిత సర్టిఫికెట్లు అన్నీ కూడా అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Reddy shop line macherla Number 6281138505