DRDO లో జాబ్స్ విడుదల | DRDO ITR Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO ITR Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన DRDO – Integrated Test Range (ITR) నుండి Graduate & Diploma Apprentice కోసం DRDO ITR Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ DRDO ITR Notification 2024 జాబ్ మనకి DRDO – Integrated Test Range (ITR) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

DRDO ITR Notification 2024

👉 Vacancies:

ఈ DRDO ITR Notification 2024 నోటిఫికేషన్ ద్వారా Graduate & Diploma Apprentice ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

జ్యూట్ సంస్ధ లో జాబ్స్ విడుదల

Navy లో 250 Govt జాబ్స్

నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ విడుదల

ఫుడ్ సంస్ధ లో 345 జాబ్స్

105 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

2020 2021 20224 సంవత్సరాలలో మీరు కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాల సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు. దీనితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. డిప్లమా చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే Stipend రూపంలో ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

  • ఈ ట్రైనింగ్ మీకు మొత్తంగా 12 నెల వరకు ఉంటుంది
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే చేయడం జరుగుతుంది
  •  మీకు ఏ విధమైనటువంటి TA & DA ఈ సంస్థ వారు ఎవరు
  •  మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మాత్రమే అప్లికేషన్ అనేవి సబ్మిట్ చేయాలి

👉Important Dates:

ఈ DRDO ITR Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Oct 7th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి Offline  లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ సంస్థ వారి మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు. తర్వాత  మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు.  అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!