IBPS బంపర్ Govt జాబ్స్ | IBPS Office Attendant Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS Office Attendant Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Institute of Banking Personnel Selection (IBPS) నుండి Driver cum office attendant జాబ్స్ కోసం IBPS Office Attendant Jobs 2024 విడుదల చేశారు.

IBPS Office Attendant Jobs 2024

The Institute of Banking Personnel Selection (IBPS) నుండి మనకి డ్రైవర్ కం ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  10+2 అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. 28 వేలకు పైగానే జీతం పొందవచ్చు. నవంబర్ 26వ తేదీ వరకు మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IBPS Office Attendant Jobs 2024 జాబ్ మనకి The Institute of Banking Personnel Selection (IBPS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ అనే వస్తూనే ఉంటాయి.దీనిని మీకు మూడు సంవత్సరాలు పాటుదీనిని మీకు మూడు సంవత్సరాలు పాటు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది. 

👉 Vacancies:

ఈ IBPS Office Attendant Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Driver cum office attendant  అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

వెల్ఫేర్ శాఖ లో Govt జాబ్స్

సైనిక్ స్కూల్స్ లో 10th Pass జాబ్స్

ఇంటర్వ్యూ చేసి Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 40 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2 అర్హత ఉంటే సరిపోతుంది.దీనితోపాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పది సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. 

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 28,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఇవన్నీ కూడా కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మీకు ప్రభుత్వ అలవాన్స్ మరియు బెనిఫిట్స్ అనేవి ఇవ్వబడవు. 

👉Important Dates:

ఈ IBPS Office Attendant Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 26th తేదీన IBPS సంబంధించిన ఆఫీస్ కి మీరు డైరెక్ట్ గా వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావలసి ఉంటుంది. A4 షీట్ పేపర్లో టైప్ చేసిన అప్లికేషన్ ఫామ్, 3  ఫెలో జిరాక్స్ కాపీలు మీ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళాలి.

👉Selection Process:

మీరు నేరుగా ఈ సంస్థ యొక్క కార్యాలయానికి హాజరు కావలసి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వెళ్ళవచ్చు.

Address – Institute Of Banking Personnel Selection, IBPS House, 90 Ft DP Road, Behind Thakur Polytechnic, Off. W E Highway, Kandivali (East), Mumbai 400101 

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Document Verification, Short Listing and Personal Interview పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు డైరెక్ట్ గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఇచ్చిన అడ్రస్ కి ఇచ్చిన తేదీలో మీయొక్క సర్టిఫికెట్లన్నీ తీసుకొని వెళ్లవలసి ఉంటుంది. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “IBPS బంపర్ Govt జాబ్స్ | IBPS Office Attendant Jobs 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!