వ్యవసాయ శాఖలో Govt జాబ్స్ | ICAR JRF Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR JRF Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్  నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో & ప్రాజెక్ట్ అసిస్టెంట్ Jobs జాబ్స్ కోసం ICAR JRF Recruitment 2024 విడుదల చేశారు.

ICAR JRF Recruitment 2024

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా Walk-in ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి నవంబర్ 4వ తేదీన మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.. ఉదయం 10 గంటలకు మీరు ఇచ్చిన అడ్రస్ కి మీరు వెళ్ళాలి. 35 వేల రూపాయలు జీతం ఉంటుంది.  21 నుంచి 35 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు. మహిళలైతే 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ICAR JRF Recruitment 2024 జాబ్ మనకి ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ ICAR JRF Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కుటుంబ సంక్షేమ శాఖ లో Govt జాబ్స్

DRDO లో డైరెక్ట్ Govt జాబ్స్

ICSIL Jobs Out 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 21 to Male 35 & Female – 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ICAR JRF Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.

Junior Research Fellow – M.Sc. in Plant Genetic/ Plant Breeding/ Plant Biotechnology/ Botany  NET qualified

Project Assistant – B.Sc. (Agriculture)/ B.Sc. in Life Sciences/ Biotechnology/ Botany or B.Com/ B.Sc./ MBA

👉Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టును అనుసరించినందుకు జైపాల్ అనేవి చెల్లిస్తారు వాటి వివరాలు క్రిందన ఇవ్వడం జరిగింది గమనించండి.

Post Name

Salary

Project Assistant

Rs. 20000 + 24% HRA/month
Junior Research Fellow

Rs. 31,000 + 24%

HRA/month for year 1& 2

Rs.35,000 + 24%

HRA/month for the years 3,4 & 5.

 

👉Application Fee:

ఇవి వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా భర్త చేస్తున్న ఉద్యోగాలు కాబట్టి మీరు నేరుగా ఇచ్చిన అడ్రస్ కి వాక్ అండ్ డ్రైవ్ కి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రీ గానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ సంస్థ వరకు కనిపిస్తున్నారు. 

👉Important Dates:

ఈ ICAR JRF Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 5th Nov 2024 మధ్యలో Apply చేయవచ్చు.మీరు నేరుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వాకింగ్ ఇంటర్వ్యూకి పెట్టకు వెళితే సరిపోతుంది.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Walk-in Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.నవంబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి పది గంటల వరకు మీకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు నేరుగా ఇచ్చినటువంటి అడ్రస్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సంబంధించిన లొకేషన్  క్రిందన ఉన్నది చూడండి.

మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా పట్టుకు వెళ్లాలి. దాంతో పాటు పూర్తి చేసినటువంటి అప్లికేషన్ ఫారం కూడా మీరు పట్టుకు వెళ్ళవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కిందన ఇవ్వడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి.

Interview Date – 4th Nov, 2024

Interview Address – ICAR-INDIAN INSTITUTE OF OILSEEDS RESEARCH RAJENDRANAGAR, HYDERABAD-5000 30

Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!