Indian Navy Group C Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Navy (Ministry of Defence) నుండి 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass జాబ్స్ కోసం Indian Navy Group C Recruitment 2025 విడుదల చేశారు.
Indian Navy (Ministry of Defence) నుండి 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass జాబ్స్ కోసం ఇప్పుడే సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి మీరు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి అవకాశాన్ని వదలొద్దు. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.10th పాస్ అయిన ప్రతి ఒక్కరి జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొన్ని ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. తర్వాత స్కిల్ టెస్ట్ డాక్ మోడ్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ పెట్టి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Indian Navy Group C Recruitment 2025 జాబ్ మనకి Indian Navy (Ministry of Defence) నుంచి అధికారికంగా భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ Indian Navy Group C Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా 327 Syrang Lascars, Lascar-1, Fireman and Topass అని ఉద్యోగాలను మనకి పర్మినెంట్ బేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది.
Syrang of Lascars | 57 |
Lascar-1 | 192 |
Fireman (Boat Crew) | 73 |
Topass | 05 |
రైల్వే వీల్ ఫ్యాక్టరీ లో Govt జాబ్స్
10th అర్హతతో 1,161 Govt జాబ్స్
Velocity Global Recruitment 2025
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 25 వయసు కలిగినటువంటి వారందరూ కూడా నేవీ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass. అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు.
👉Salary:
Navy లో ఉద్యోగం పొందిన వారందరికీ కూడా పోస్టును అనుసరించుకొని మీకు ఇక్కడ 18,000/- to 25,500/- వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఏ క్యాస్ట్ వారికి కూడా అప్లికేషన్ Fee అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనీసం 10వ తరగతి అర్హత ఉన్నట్లయితే ఉచితంగా దరఖాస్తులు పెట్టుకోండి.
👉Important Dates:
ఈ Indian Navy Group C Recruitment 2025 ఉద్యోగాలకు March 12th to April 1st అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
హ్యాపీ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ల ముందునుగా రాద పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటుగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ పెట్టి ఫైనల్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.