ITBP Telecom Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indo Tibetan Border Police నుండి 526 SI, HC, Constable Jobs జాబ్స్ కోసం ITBP Telecom Recruitment 2024 విడుదల చేశారు.
భారత ప్రభుత్వంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ఫోర్స్‌లో 92 సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్), 383 హెడ్ కానిస్టేబుల్ (టెలికాం), మరియు 51 కానిస్టేబుల్ (టెలికాం) గ్రూప్ C ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది. అక్టోబర్ 22, 2024న, ITBP టెలికాం SI, HC, కానిస్టేబుల్ నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 15 నుండి డిసెంబర్ 14, 2024 వరకు ఆమోదించబడతాయి. అర్హత గల పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ITBP టెలికాం ఖాళీ 2024 కోసం recruitment.itbpolice.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ITBP Telecom Recruitment 2024 జాబ్ మనకి Indo Tibetan Border Police ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ITBP Telecom Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 SI, HC, Constable Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Post Name | Vacancies |
Sub-Inspector (Telecom) | 92 |
Head Constable (Telecom) | 383 |
Constable (Telecom) | 51 |
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 526 ఉద్యోగాలు అనేవి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. భారీ మొత్తంలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పైన మక్కువ ఉందో వారు కచ్చితంగా ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.
పంచాయతి రాజ్ శాఖ లో Govt జాబ్స్
ఎయిర్ పోర్టుల్లో 1,650 ఉద్యోగాలు
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ITBP Telecom Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
Post Name | Qualifications |
Sub-Inspector (Telecom) | BCA /B.Sc./ B.Tech |
Head Constable (Telecom) | 12th Pass with PCM/ ITI/ Diploma in Engg. |
Constable (Telecom) | 10tth Class Pass |
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST, PWD, and ESM లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఒకవేళ మీరు మహిళలు, ఎస్సీ ఎస్టీ వారైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.. మిగిలినటువంటి వారికి 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ ITBP Telecom Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 15th to Dec 14th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
పురుషులకి ఎత్తు – 165 cm
మహిళలకు ఎత్తు – 150 cm
పురుషులకు చాతి – 75 to 80 cm
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- రాత పరీక్ష
- మెడికల్ చెక్ అప్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
👉Exam Dates:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Exam Dates త్వరలో ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా పరీక్ష తేదీలు అనేవి అఫీషియల్ గా ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు అనేవి అతి త్వరలోనే మీకు వెబ్సైట్లో పొందుపరుస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు మీకు సిలబస్ ను ఫుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది.
Full Notification – Soon
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.