జ్యూట్ సంస్ధ లో జాబ్స్ విడుదల | JCI Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JCI Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Jute Corporation of India (JCI) నుండి 90 Non-Executive Posts (Regular) జాబ్స్ కోసం JCI Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ JCI Recruitment 2024 జాబ్ మనకి The Jute Corporation of India (JCI) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

JCI Recruitment 2024

👉 Vacancies:

ఈ JCI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 90 Non-Executive Posts (Regular) – Jr. Assistant, Accountant, Jr. Inspector ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

Accountant – 23
Jr. Assistant – 25
Jr. Inspector – 41

Navy లో 250 Govt జాబ్స్

నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ విడుదల

ఫుడ్ సంస్ధ లో 345 జాబ్స్

105 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఉంటే సరిపోతుంది.

Accountant – M.Com + 5 Yrs. Exp. OR B.Com + 7 Yrs. Exp.
Jr. Assistant – Any Graduate + Typing
Jr. Inspector – 12th Pass + 3 Yrs. Exp.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Gen/ OBC/ EWS – 200/-

SC/ ST/ PWD/ ESM – 0/-

👉Important Dates:

ఈ JCI Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 5th Sep to 27th Sep మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.

CBT Written Exam, Skill Test (For Jr. Assistant) , Document Verification. Medical Examination

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు.  అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Stage 1: క్రింద అందించబడిన JCI రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDFలో మీ అర్హతను సమీక్షించండి.
Stage 2: jutecorp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా దిగువ అందించిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి” లింక్‌ని క్లిక్ చేయండి.
Stage 3: దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి.
Stage 4: అవసరమైన ఫైల్‌లను అప్‌లోడ్ చేయండి
Stage 5: అవసరమైన దరఖాస్తు రుసుములను పంపండి.
Stage 6: అప్లికేషన్‌ను ప్రింట్‌గా పొందండి.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!