Maharashtra Bank Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bank of Maharashtra (BOM) నుండి 600 Jobs జాబ్స్ కోసం Maharashtra Bank Recruitment 2024 విడుదల చేశారు.
బ్యాంకాక్ మహారాష్ట్ర నుంచి అఫీషియల్ గా 600 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. అక్టోబర్ 24వ తేదీ వరకు మీకు చివరి తేదీ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీకు అవకాశం ఉంటుంది. దీనికి మీకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Maharashtra Bank Recruitment 2024 జాబ్ మనకి Bank of Maharashtra (BOM) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Maharashtra Bank Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Amazon లో Content Reviewer జాబ్స్
160 మంత్రివర్గ సెక్రటరీ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Maharashtra Bank Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు నెలవారి టైప్ అండ్ వచ్చేసి Rs 9,000/- అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు సంబంధించిన వివరాలనేవి కింద ఇవ్వబడ్డాయి గమనించండి.
General, OBC, EWS Candidates Fee : 150/-
SC, ST Candidates Fee : 100/-
👉Important Dates:
ఈ Maharashtra Bank Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Oct 14th to Oct 24th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి పరీక్ష అనేది లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ పెట్టి దానిలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Exam Dates:
మీకు ఎటువంటి పరీక్షలు అనేవి పెట్టరు కాబట్టి పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఈ సంస్థ వారు విడుదల చేయలేదు.
👉Apply Process:
- ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
- ప్రాస్పెక్టివ్ మహారాష్ట్ర బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తును సమర్పించే ముందు, నోటిఫికేషన్ చదవండి.
- అర్హత, గుర్తింపు, చిరునామా సమాచారం మరియు ప్రాథమిక వివరాలతో సహా అన్ని అవసరమైన పత్రాలను ధృవీకరించండి.
- మహారాష్ట్ర బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫోటో, సంతకం, ID రుజువు మరియు ఇతర పత్రాలను స్కాన్ చేయండి.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ దరఖాస్తు ఫారమ్‌ను తప్పనిసరిగా జాగ్రత్తగా సమీక్షించాలి మరియు సమర్పించే ముందు అన్ని నిలువు వరుసలను తనిఖీ చేయాలి.
- మహారాష్ట్ర బ్యాంక్ అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు రుసుమును అభ్యర్థి తప్పనిసరిగా చెల్లించాలి. మీరు అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించకపోతే మీ ఫారమ్ పూర్తి కాదు.
- పూర్తి చేసి సమర్పించిన ఫారమ్‌ను ప్రింట్ చేయండి.
నోటిఫికేషన్ ముందుగా డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ని మన డీటెయిల్స్ ఫిల్ చేసి దరఖాస్తు పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.