NIACL AO Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The New India Assurance Company Limited (NIACL) నుండి 170 Administrative Officers (Generalist & Specialist) జాబ్స్ కోసం NIACL AO Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NIACL AO Recruitment 2024 జాబ్ మనకి The New India Assurance Company Limited (NIACL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NIACL AO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 170 Administrative Officers (Generalist & Specialist) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
వ్యవసాయ శాఖ లో డైరెక్ట్ జాబ్స్
ఆర్మీ స్కూల్స్ లో బంపర్ జాబ్స్
జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 21 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
AO (Generalist) – Any Graduate
AO (Accounts) – CA/ MBA/ M.Com
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 88,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Gen/ OBC/ EWS – 850/-
SC/ ST/ PWD – 100/-
👉Important Dates:
ఈ NIACL AO Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 10th Sep to 29th Oct మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online /Offline లో Exam పెట్టి Select చేయడం జరుగుతుంది.
ఆన్‌లైన్ ప్రిలిమ్స్ రాత పరీక్ష
ఆన్‌లైన్ మెయిన్స్ రాత పరీక్ష
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
👉Exam Dates:
ఈ సంస్థ వారు అధికారికంగా Phase-I – 13 Oct. 2024 & Phase-II – 17 Nov. 2024 నిర్వహిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
Stage -1: క్రింద ఇవ్వబడిన NIACL AO రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను తనిఖీ చేయండి
Stage -2: క్రింద ఇవ్వబడిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లింక్‌పై క్లిక్ చేయండి లేదా newindia.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
Stage -3: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
Stage -4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
Stage -5: అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి
Stage -6: దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.