మెడికల్ శాఖ లో Govt జాబ్స్ | NIOH Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIOH Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH) నుండి అసిస్టెంట్, టెక్నీషియన్, లేబరేటరీ అటెండెంట్ జాబ్స్ కోసం NIOH Recruitment 2024 విడుదల చేశారు.

NIOH Recruitment 2024

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ – NIOH నుండి మనకి వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. దీనిలో మనకే అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు లాబరేటరీ అటెండెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేశారు. మొత్తం 27 పోస్టులు ఉన్నాయి. 10th, 12th, Any Degree అర్హతను ఉంటే సరిపోతుంది. మీకు గరిష్టంగా 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది. రాత పరీక్ష పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IICT Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH) నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ NIOH Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 27 అసిస్టెంట్, టెక్నీషియన్, లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

S. NoPost NameVacancies
1అసిస్టెంట్02
2టెక్నీషియన్19
3లేబరేటరీ అటెండెంట్06

TSRTC లో 1201 పోస్టులకు నోటిఫికేషన్

Airport లో డైరెక్ట్ జాబ్స్

విద్యాశాఖ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి మీకు 18 to 25 / 28 / 30 సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది.SC, ST – 5 Years  మరియు OBC – 3 Years, PWD – 10 Years మీకు రిలాక్సేషన్ ఉంటుంది.

 

S. NoPost NameAge
1అసిస్టెంట్30 Years
2టెక్నీషియన్28 Years
3లేబరేటరీ అటెండెంట్25 Years

👉Education Qualifications:

ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం 10th / ITI / Degree అనే అర్హతలు ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి.

 

S. NoPost NameQualifications
1అసిస్టెంట్ఏదైనా బ్యాచ్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
2టెక్నీషియన్ఇంటర్ మరియు DMLT కలిగి ఉండాలి
3లేబరేటరీ అటెండెంట్10th & సంబంధిత విభాగంలో ITI అర్హత

 

👉Salary:

NIOH నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారందరికీ కూడా పోస్టును అనుసరించి క్రింది విధంగా జీతాలు ఇవ్వబడతాయి. 

S. NoPost NameAge
1అసిస్టెంట్Rs 35,400 – 1,12,400/-
2టెక్నీషియన్Rs 19,900/- – 63,200/-
3లేబరేటరీ అటెండెంట్Rs 18,000/- – 56,900/-

👉Important Dates:

ఈ NIOH Recruitment 2024 ఉద్యోగాలకు Dec 11th వరకు అప్లై చేయచ్చు.

👉Selection Process:

మీరు ఈ NIOH Recruitment 2024 ఉద్యోగాలకు ముందుగా మీకు రాత పరీక్ష ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే జాబ్ ఇస్తారు.

 రాత పరీక్షలో మీకు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.

 ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ కేటాయిస్తారు.

 తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.

👉Apply Process: 

నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ని పూర్తి చేసి పంపించవలసి ఉంటుంది.

Join Whatsapp – Channel

Official Notification – Details

Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!