గ్రామిన కరెంటు ఆఫీస్ లో జాబ్స్ | NPCIL Govt Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPCIL Govt Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Nuclear Power Corporation of India Limited నుండి Trade Apprentice, Diploma Apprentice and Graduate Apprentice జాబ్స్ కోసం NPCIL Govt Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NPCIL Govt Jobs 2024 జాబ్ మనకి Nuclear Power Corporation of India Limited ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

NPCIL Govt Jobs 2024

👉 Vacancies:

ఈ NPCIL Govt Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Trade Apprentice, Diploma Apprentice and Graduate Apprentice అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ ఉద్యోగానికి సంబంధించి ఇంకొక పరీక్ష కూడా పెట్టడం జరుగుతుంది ఆ పరీక్షలు పాసైన క్యాండిడేట్స్ కి ఇమ్మీడియేట్ గా మీకు సెలక్షన్స్ చేయడం జరుగుతుంది.

SBI లో 1,511 SO Govt జాబ్స్

NIACL లో AO బంపర్ జాబ్స్

AP లో 10th అర్హత తో జాబ్స్

రైల్వే లో 478 జాబ్స్ భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 26 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2 Pass / Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 7000/- to 9,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఈ జాబ్స్ అన్నీ  సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా మంది అప్లై చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే క్రింది ఇచ్చినటువంటి లింక్ ని ఉపయోగించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ నుంచి మీరు దరఖాస్తు చేసుకోండి.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ NPCIL Govt Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 13th Sep to 3rd Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Dates  ఇంకా ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.

Official Notification

 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!