గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 జాబ్స్ విడుదల | NPCIL Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPCIL Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Nuclear Power Corporation of India Limited నుండి 400 Executive Trainee జాబ్స్ కోసం NPCIL Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ NPCIL Recruitment 2024 జాబ్ మనకి Nuclear Power Corporation of India Limited ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

NPCIL Recruitment 2024

👉 Vacancies:

ఈ NPCIL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 Executive Trainee అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

రైల్వేలో 2,36,902 పోస్టులకు నోటిఫికేషన్

AP Inter Results Release 2024

రైల్వేలో కొత్తగా 3,199 పోస్టులకు నోటిఫికేషన్

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 26 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి BE, BTECH, BSC అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే Training లో 56,000/- జీతం & After Training – 80,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ NPCIL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే April 10th to 30th April  మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు GATE Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు GATE Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. 

Official Notification  Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 జాబ్స్ విడుదల | NPCIL Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!