NTPC Assistant Officer Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ (NTPC) నుండి Assistant Officers (Safety) Jobs జాబ్స్ కోసం NTPC Assistant Officer Notification 2024 విడుదల చేశారు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ – NTPC నుండి మనకి అసిస్టెంట్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. మొత్తంగా 50 పోస్టులు ఉన్నాయి. దీనికి చేరగానే 30 వేలకు పైగానే జీతం ఇస్తారు. చివరి తేదీ డిసెంబర్ 10 వరకు ఉంది. అండ్ 45 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. దీనికి సెలక్షన్ లో పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ NTPC Assistant Officer Notification 2024 జాబ్ మనకి National Thermal Power Corporation (NTPC) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ NTPC Assistant Officer Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 Assistant Officers (Safety) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Caste | Vacancies |
UR | 22 |
EWS | 05 |
OBC | 14 |
SC | 06 |
ST | 03 |
TOTAL | 50 |
వెల్ఫేర్ ఆఫీస్ లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 45 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NTPC Assistant Officer Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Degree / Diploma అగ్రికల్చర్ సైన్స్ అర్హత ఉంటే సరిపోతుంది.
Engineering Degree :కనీసం 60% మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో Full Time డిగ్రీ.
Safety Diploma : డిప్లొమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ భారత ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ లేదా రీజినల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ సేఫ్టీలో పీజీ డిప్లొమా.
👉Salary:
ఈ జాబ్ లోకి మీరు చేరగానే ₹30,000/- – ₹1,20,000/- జీవితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చాలా రకాల అలవెంట్స్ కూడా అందుతాయి.
👉Application Fee:
General/EWS/OBC – 300 Rs అప్లికేషన్ ఫీజు
SC, ST,PWD,ExSM – No Fee
👉Important Dates:
ఈ NTPC Assistant Officer Notification 2024 ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి Nov 26th to Dec 10th వరకు చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Selection Process:
అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకున్న వారికి సంబంధించి సెలెక్షన్ లో మీకు Online / Offline లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష అయిపోయిన తర్వాత అర్హత పొందిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ పెట్టి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
రాత పరీక్షలో మీకు సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్ (SKT) & ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (EAT) అనే రెండు Parts ఉంటాయి.
👉Exam Dates:
పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన పరీక్ష తేదీలు ఇంకా వెళ్ళటం లేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
- careers.ntpc.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని పూర్తి చేయడం ద్వారా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది.
- మీ సిగ్నేచర్, ఫోటో మరియు విద్యార్హతలు వంటివి అప్లోడ్ చేయాలి,
- ఫీజు చెల్లించాలి
- ఫైనల్ గా మొత్తం చూసుకొని చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.