విద్యుత్ సబ్ స్టేషన్ లో Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGCIL Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Power Grid Corporation of India Limited (PGCIL) నుండి Surveyor, Draughtsman Jobs జాబ్స్ కోసం PGCIL Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ PGCIL Notification 2024 జాబ్ మనకి Power Grid Corporation of India Limited (PGCIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

PGCIL Notification 2024

👉 Vacancies:

ఈ PGCIL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Surveyor, Draughtsman Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

10th అర్హత తో రైల్వే Govt జాబ్స్ విడుదల

పోలీస్ కానిస్టేబుల్ భారీ Govt జాబ్స్

1,032 జాబ్స్ 10th అర్హత తో జాబ్ మేళా

90,000+ జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 31 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ PGCIL Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Diploma / ITI అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ PGCIL Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 7th Aug to 29th Aug మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Online / Offline Test ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Full Syllabus మీకోసం ఫుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని ఉపయోగించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది చెక్ చేసుకోండి.

Apply Online

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “విద్యుత్ సబ్ స్టేషన్ లో Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!