పోస్టల్ GDS Results విడుదల | Postal GDS Results in Telugu 2025 | Postal Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Results in Telugu 2025:

Postal GDS Results in Telugu 2025 కోసం పోస్టల్ GDS ఉద్యోగాలకు సంబంధించిన మొదటి విడత మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము.

Postal GDS Results in Telugu 2025

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal GDS Results in Telugu 2025 మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఈ రిజల్ట్స్ అనేవి మనకి ప్రతి స్టేట్ కి రావడం జరిగింది.. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు ఎవరైతే పోస్టల్ ఉద్యోగాలకు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీ యొక్క మొదటి విడత మెరిట్ లిస్ట్ అనేది చెక్ చేసుకుని. ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏప్రిల్ 7వ తేదీన వెళ్ళవలసి ఉంటుంది.

TS Intermediate 2025 Result Date

రైల్వే ALP లో 9,970 జాబ్స్

TS ఇంటర్ ఫలితాలు 2025

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది. చాలామంది ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక పదవ తరగతిలో మీ యొక్క మార్కులను ఆధారంగా చేసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

👉Selection:

Postal GDS Results in Telugu 2025 సంబంధించి మీకు పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినయ్ అంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.. ఎక్కువగా ఈ ఉద్యోగాలు అనేవి ఎవరైతే పదవ తరగతి పరీక్షలు రాయకుండా డైరెక్ట్గా గతంలో 2020 వాళ్లకి ఇవ్వడం జరుగుతుంది.

👉Results:

ఈ రిజల్ట్స్ indiapostgdsonline.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి Results Tab  మీద Click  చేసి రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి ఫలితాలను ఇక్కడ మీరు పొందే అవకాశం ఉంటుంది.

AP Results PDF

TG Results PDF

All States Results Pdf

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!