48 వేల పోస్టల్ జాబ్స్ కి 10th అర్హత తో నోటిఫికేషన్ | Postal New Notification 2024 | Latest Govt Jobs 2024

Postal New Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 48,000 జాబ్స్ కోసం Postal New Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal New Notification 2024 జాబ్ మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Postal New Notification 2024

👉 Vacancies:

ఈ Postal New Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48,000 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

AP ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష తేదీలు విడుదల

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 400 జాబ్స్ విడుదల

రైల్వేలో 2,36,902 పోస్టులకు నోటిఫికేషన్

రైల్వేలో కొత్తగా 3,199 పోస్టులకు నోటిఫికేషన్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Postal New Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ డేట్స్ త్వరలో వెల్లడిస్తారు.

👉Selection Process:

పోస్టల్ శాఖ నుంచి విడుదలైన 48,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి పోస్టల్ శాఖ వారు Official  గా Notice విడుదల చేస్తారు. దీనిలో భాగంగా మీకు ఎలాంటి పరీక్ష  పెట్టకుండా మీకు 10th  లో వచ్చిన మార్కులను ఆధారంగా డైరెక్ట్ గా నేరుగా సెలక్షన్ చేసి ఎంపిక చేస్తారు.

పోస్టల్ డిపార్ట్మెంట్లో 48 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడే ఒక నోటీస్ అనేది అఫీషియల్ గా వారి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలనేవి ఇంకా ఈ సంస్థ వారు వెల్లడించలేదు. అతి త్వరలోనే మీకు దీని అప్లై డేట్స్ వెల్లడిస్తారు.

👉Exam Dates:

ఈ జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ లేదు కేవలం మెరిట్ మార్కులనేవి పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఎలాంటి పరీక్ష పెట్టట్లేదు కాబట్టి ఆపరేషన్ నోటిఫికేషన్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. 

Official Notification  Apply Online

Model Notification (OLD)

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

20 thoughts on “48 వేల పోస్టల్ జాబ్స్ కి 10th అర్హత తో నోటిఫికేషన్ | Postal New Notification 2024 | Latest Govt Jobs 2024”

  1. Name :s Ghousiya
    Father Name, s samiulla
    Mother Name ,:Reshma
    Date of birth: 26_01-2001
    Address:bhagth singh coloni punganur Andhra Pradesh
    Qualification: intermediate.

    Reply

Leave a Comment

error: Content is protected !!