RRC 5647 Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన RRC – Northeast Frontier Railway (NFR) నుండి 5647 Apprentices Jobs జాబ్స్ కోసం RRC 5647 Jobs Out 2024 విడుదల చేశారు.
భారతీయ రైల్వేలో 5647 మంది అప్రెంటీస్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), గౌహతి పబ్లిక్ చేసింది. నవంబర్ 4, 2024న, RRC NFR అప్రెంటీస్ 2024 నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది మరియు ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ 4 నుండి డిసెంబర్ 3, 2024 వరకు ఆమోదించబడతాయి. అర్హత గల దరఖాస్తుదారులు app.nfr-recruitment.in లేదా nfr.indianrailways.govలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RRC 5647 Jobs Out 2024 జాబ్ మనకి RRC – Northeast Frontier Railway (NFR) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
5,647 ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో భాగంగా మీకు రైల్వే సంస్థ వారు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ RRC 5647 Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5647 Apprentices ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
APSRTC లో 13 జిల్లాలలో 606 జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ RRC 5647 Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 10+2, ITI అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 15,000/- జీతం ప్రభుత్వం వారు మీకు ట్రైనింగ్ పీరియడ్లో చెల్లిస్తారు. ఇవి మనకి అప్రెంటిస్ కాబట్టి ఇతర అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ప్రభుత్వం వారు మీకు చెల్లించరు.
👉 Age:
అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే 100 Rs మీకు మీరు ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. SC, StT, PWD నువ్వు వారికి సంబంధించిన ఫీజ్ అనేది లేదు కాబట్టి మీరు ఉచితంగానే అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ RRC 5647 Jobs Out 2024 ఉద్యోగాలకు మీకు అర్హతలు ఉన్నట్లయితే Nov 4th to Dec 3rd వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉Selection Process:
దీనికి సెలక్షన్లో భాగంగా మనకి ఎటువంటి పరీక్ష అనేది పెట్టకుండా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నా అభ్యర్థులలో 10th / 10+2 / ITI లో మీ యొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. అన్ని సక్రమంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని జాబ్ సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి పరీక్షకు సంబంధించిన తేదీలు ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.