TS 10th Class Official Results 2024 | TS 10th Results Official Date Out | TS SSC Results Date 2024

TS 10th Class Official Results 2024:

Hai Friends… TS 10th Class Official Results 2024 కోసం వెయిట్ చేస్తున్నారు. April 30th లోపు పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ అనేవి పరీక్షలు రాసిన నెల రోజుల్లోనే విడుదల చేయాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. అయితే శనివారంతో ఈ పరీక్షలనేవి కంప్లీట్ చేశారు అయితే కొన్ని మైనర్ సబ్జెక్టులకు మంగళవారం వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి.

 Saturday రోజు సోషల్ పరీక్షకు  4,94,068 (99.64%) మంది హాజరు కాక 1747 మంది పరీక్షకు హాజరు కాలేదు. 

TS 10th Class Official Results 2024

 

 ఫ్రెండ్స్ మీరు TS 10th Class Official Results 2024 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉TS 10th Results Official Date Out – Details:

ఏప్రిల్ 30న టెన్త్ ఫలితాలు
TG: తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 30న (మంగళవారం) ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ విద్యా కమిషనర్ కార్యాలయంలో ఉ.11 గంటలకు ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అందరి కంటే ముందుగా bse.telangana.gov.in లో వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

అటవీ శాఖలో Govt జాబ్స్ విడుదల

10th అర్హతతో 300 జాబ్స్ విడుదల

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు విడుదల

కరెంట్ ఆఫీసుల్లో 400 జాబ్స్ విడుదల

👉TS 10th Results 2024 – Details:

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాండిడేట్స్ కి 10వ తరగతి ఫలితాలు Online లో చూసుకోవడం  కుదరదు.

  •  అటువంటి విద్యార్థులకి TS మనబడి 10th రిజల్ట్స్ SMS ను ద్వారా పొందే అవకాశం ఇచ్చింది. TS 10th Results 2024 నో క్రింది స్టెప్స్ ద్వారా SMS ద్వారా మీ ఫలితాలు పొందొచ్చు.
  •  మీ మొబైల్ ఫోన్లో SMS అని యాప్ Open చేయండి.
  • TS10ROLL NUMBER అని 56263 అనే నెంబర్కు మెసేజ్ పంపాలి
  • TS 10th Class Official Results 2024 మీకు డైరెక్ట్ గా SMS ద్వారా పంపిస్తారు. 

👉How to Check 10th Results 2024:

  1. ముందుగా bse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. TS 10th Class Official Results 2024 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results Check

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!