జిల్లా కోర్టు లో Govt జాబ్స్ | TS District Court Jobs Out 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS District Court Jobs Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TS District Court Jobs Out 2024 నుండి Office Assistant, Clerk, Peon జాబ్స్ కోసం TS Court Job Vacancy 2024 విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేదు మరియు ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి అవకాశం ఉన్నవారు కచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకి కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి విడుదల చేశారు.

TS District Court Jobs Out 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TS District Court Jobs Out 2024 జాబ్ మనకి TS District Court  ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ TS District Court Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Office Assistant, Clerk, Peon అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Navy SSR Govt జాబ్స్

Blinkit లో భారీ జాబ్స్

సంక్షేమ శాఖ లో 550 Govt జాబ్స్

1,050 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 34 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 7th / 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ TS District Court Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 28th Aug to 9th Sep మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Online / Offline Exam ద్వారా సెలక్షన్ చేస్తారు. 

  • మీకు ఏ విధమైనటువంటి TA, DA ఇవ్వరు
  • ఒక్కొక్క అభ్యర్థి కేవలం రెండు రకాల ఉద్యోగాలకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకునే వీలుంది. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రెండు సెపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  • లాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్లిన అప్లికేషన్ పరిగణలోకి తీసుకోరు
  • అప్లికేషన్ లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోరు
  • ఎంపికైనటువంటి అభ్యర్థికి మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన వివరాలనేవి పంపిస్తారు

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Online / Offline Exam ద్వారా సెలక్షన్ చేస్తారు. డేట్స్ ఇంకా ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Syllabus మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు.

Official Notification & Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!