10th Public Exams 2025:
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10th Public Exams 2025 అనేవి జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కాపీ కొట్టేందుకు అవకాశం దొరకట్లేదని ఏకంగా ఓ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పాడు చేశారు. ఇది స్టూడెంట్స్ చేశారా? మరి ఎవరైనా చేశారో? తెలియక అధికారులు తలలు గోక్కుంటున్నారు.
10th Public Exams 2025 లో కాపీ కొట్టడం అసలు సాధ్యం కావట్లేదని నేపథ్యంలో సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసిన సిచువేషన్ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th Class ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు కెమెరాలు పూర్తిగా పాడు చేశారు. ఎలా జరిగిందని చుట్టుపక్కల ఉన్న వారిని తీసినా కూడా సీసీ కెమెరాలు ఎవరు పగలగొట్టారు అనేది తెలియట్లేదు.
👉10th Public Exams 2025:
ఈనెల 19వ తేదీన పరీక్ష ముగిశాక సిబ్బంది అధికారులు ఆన్సర్ షీట్స్ బండిల్స్ పెడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లో ఏర్పాటు చేసిన ఎయిట్ సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేసి వాళ్ళందరూ పరారవడం జరిగింది.
మొత్తానికి వాళ్లని అయితే కనిపెట్టలేకపోవడంతో అధికారులు అందరూ తలలు గోక్కుంటున్నారు. దీన్ని ఎలా చేశారనేది పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
👉10th Public Exams 2025 – Details:
ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి కాపీ చేసుకోవడానికి కుదరట్లేదు అని స్థానికగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు లేదా వారి యొక్క తల్లిదండ్రులు గాని లేదా ఆకతాయిలు గాని ఈ విధంగా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం కూడా చేస్తున్నారు.
కెమెరాలు ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో వారు సీసీ కెమెరాల వారి మొక్కలు కనబడకుండా ముందుగా జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా కెమెరాకు సంబంధించిన కరెంటు సప్లై ని తీసివేయడం జరిగింది. తర్వాత హ్యాపీగా వాళ్ళు మొత్తం అన్ని పాడుచేసి జారుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే మళ్ళీ వాటి స్థానాల్లో కొత్త కెమెరాలను కూడా సిద్ధం చేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.