RRC SECR Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) నుండి 1003 Act Apprentices జాబ్స్ కోసం RRC SECR Notification 2025 విడుదల చేశారు.
Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) నుండి 1003 Act Apprentices జాబ్స్ కోసం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకున్న విధంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేలాగా నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th, ITI. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RRC SECR Notification 2025 జాబ్ మనకి Railway Recruitment Cell RRC – South East Central Railway (SECR) అనే రైల్వే శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉 Vacancies:
ఈ RRC SECR Notification 2025 నోటిఫికేషన్ ద్వారా 1003 Act Apprentices ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వీటిలో భాగంగా ముందు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులో పోస్టింగ్ వచ్చినట్లయితే గనక తర్వాత ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు మీకు రిజర్వేషన్ కోటా కింద వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 – 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ రైల్వే జాబ్స్ కి 10th + ITI Pass అర్హతలు కలిగినటువంటి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
మీరు RRC SECR Notification 2025 జాబ్స్ కి 15,000/- జీతం ప్రతినెల మీకు ట్రైనింగ్ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అప్రెంటిస్ విధానం కాబట్టి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికెట్ ఇస్తారు.
👉Application Fee:
రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు రుసుము ఏమీ లేదు కాబట్టి ఉచితంగానే ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ RRC SECR Notification 2025 ఉద్యోగాలకు March 3rd to April 2nd మధ్యలో ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – NECR ఉద్యోగాలకు కేవలం మీకు మెరిట్ మార్కులు చెక్ చేసి మంచి మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ ని పోస్టులకు ఎంపిక చేస్తారు.
👉Apply Process:
Railway Department – RRC కి సంబంధించిన Official Website (www.apprenticeshipindia.gov.in) లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Kothavenkatapuram (village)
Thambuganipalle (post)
Bangarupalem (m)
Chittoor (d)