District Magistrate Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేడ్జిస్ట్రేట్ నుండి 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ కోసం District Magistrate Jobs 2025 విడుదల చేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేడ్జిస్ట్రేట్ నుండి 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్ కోసం ఇప్పుడే మనకి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. కాంట్రాక్టు విధానంలో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. 18 నుంచి 46 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క అప్లై చేసుకోవచ్చు.MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC నర్సింగ్ వంటి విభాగాల్లో అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్చ్ 26వ తేదీ వరకు అవకాశం ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ District Magistrate Jobs 2025 జాబ్ మనకి హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేడ్జిస్ట్రేట్ నుంచి మనకి అధికారకంగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
👉 Vacancies:
ఈ District Magistrate Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా 13 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయడం జరుగుతుంది.
TS Inter Result Big Update 2025
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 46 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC నర్సింగ్ విభాగాలలో అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు.
👉Salary:
MLHPఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా నెలకు 30,000/- వరకు కూడా జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Application Fee:
UR, OBC, EWS – 500/- ఫీజు, మిగిలిన SC, ST, PWD – 250/- ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయాలి. DM & HO హనుమకొండ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
👉Important Dates:
ఈ District Magistrate Jobs 2025 ఉద్యోగాలకు March 26th తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
మీరు ఈ District Magistrate Jobs 2025 ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు హెల్త్ ప్రొవైడర్ పోస్ట్ కు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి జిల్లా సెలక్షన్ కమిటీ వారు ఎంపిక చేస్తారు. మెరిట్ మార్కులు అర్హతలు అనుభవం ఆధారంగానే ఎంపికుంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
👉Apply Process:
క్రింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
How to you job