160 మంత్రివర్గ సెక్రటరీ జాబ్స్ | Cabinet Secretariat Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cabinet Secretariat Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన క్యాబినెట్ నుండి 160 క్యాబినెట్ సెక్రటరీ Jobs జాబ్స్ కోసం Cabinet Secretariat Jobs 2024 విడుదల చేశారు.

Cabinet Secretariat Jobs 2024

భారతదేశ ప్రభుత్వం ద్వారా 160 క్యాబినెట్ సెక్రటేరియట్ జాబ్స్ కోసం ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం GATE 2022, 2023, 2024 లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండానే సెలక్షన్ మొత్తం కూడా పూర్తి చేస్తారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ &  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు ఉండాలి.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Cabinet Secretariat Jobs 2024 జాబ్ మనకి క్యాబినెట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Cabinet Secretariat Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 క్యాబినెట్ సెక్రటేరియట్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
Jr. అసిస్టెంట్ జాబ్స్ విడుదల

WII Recruitment Out 2024

కాటన్ కార్పొరేషన్ సంస్ద లో జాబ్స్

పోస్టల్ శాఖ లో Govt జాబ్స్

10th అర్హత తో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి మీకు 18 – 30 Age అనేది ఉండాలి.. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Cabinet Secretariat Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ &  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు ఉండాలి.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 90,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.మీకు అదనపు అలవెన్స్ అనేవి ఈ సంస్థ వారు చెల్లించరు.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు.

👉Important Dates:

ఈ Cabinet Secretariat Jobs 2024 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజులు వరకు గడువుంటుంది. అనగా Oct 15th వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పంపించుకోవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆప్యాయతలు అందరికీ కూడా ఆఫ్లైన్ విధానంలో పరీక్ష పెడతారు. దీనిలో భాగంగా ఆపరేటివ్,  రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. రాత పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారికి జాబ్స్ ఇస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

అప్లికేషన్స్ పెట్టుకున్న కాండిడేట్స్ యొక్క అర్హతలతో పాటుగా, GATE మార్కులు కలిగిన అభ్యర్థులని ఎంపిక చేసి ఉద్యోగాలను ఇస్తారు. తర్వాత రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

 Official Notification & Apply

 Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!