Navy SSC Executive IT Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Navy నుండి 15 SSC Executive జాబ్స్ కోసం Navy SSC Executive IT Recruitment 2024 విడుదల చేశారు.
Indian Navy నుండి SSC Executive జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జనవరి 10వ తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Navy SSC Executive IT Recruitment 2024 జాబ్ మనకి Indian Navy ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (INA)లో జూన్ 2025 కోర్సు కోసం, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం అర్హులైన అవివాహిత పురుషులు మరియు మహిళల నుండి దరఖాస్తులను కోరుతూ ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 10, 2025 వరకు ఆమోదించబడతాయి. డిసెంబర్ 13, 2024న ఇండియన్ నేవీ SSC ఎగ్జిక్యూటివ్ IT రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది.
👉 Vacancies:
ఈ Navy SSC Executive IT Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం SSC Executive Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
10th అర్హత తో అవుట్ సోర్సింగ్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 2nd July 2000 and 1st January 2006 ఉంటే సరిపోతుంది. No Upper Age Limit.
👉Education Qualifications:
ఈ Navy SSC Executive IT Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి MSc/ BE/ B.Tech/ M.Tech/MCA అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
దీనికి ఎంపికైన వారందరికీ కూడా నెలకి పోస్టును అనుసరించి మీకు 20,000/- వరకు జీతాలు ఉంటాయి.
👉Important Dates:
ఈ Navy SSC Executive IT Recruitment 2024 ఉద్యోగాలకు అప్లికేషన్ సన్నివే ఆన్లైన్లో పెట్టుకోవడానికి Dec 29th to Jan 10th వరకు అవకాశం ఉంది.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు దీనికి సెలెక్షన్ లో డిగ్రీలో మార్క్స్ , SSB interview,మెడికల్ టెస్ట్లు చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
- https://www.joinindiannavy.gov.in అనే Website ఓపెన్ చేయాలి. మీ యొక్క Details మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.