Amazon లో TRANSPORTATION జాబ్స్ | Amazon Job Vacancy 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Job Vacancy 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ MNC సంస్థ అయిన Amazon నుండి TRANSPORTATION REPRESENTATIVE జాబ్స్ కోసం Amazon Job Vacancy 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Amazon Job Vacancy 2024 జాబ్ మనకి Amazon ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Amazon Job Vacancy 2024

ఇంటర్ తో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్

పశు సంవర్ధక శాఖ లో GOVT జాబ్స్

వ్యవసాయ శాఖలో Govt జాబ్స్

👉 Age:

ఈ Amazon Job Vacancy 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Amazon Job Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

ఇక్కడ మీకు డైరెక్ట్ గా జాబ్ ఎలా అనేది నిర్వహిస్తున్నారు. ఆ జాబ్ మేళా యొక్క ఒరిజినల్ ధ్రువ పత్రాలు అన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడ అమెజాన్ కంపెనీ తో పాటు చాలా రకాల కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ను అలాగే స్కిల్స్ ని ఆదరణ చేస్తున్న మిమ్మల్ని Select చేయడం జరుగుతుంది. 

👉Salary:

మీరు Amazon Job Vacancy 2024 ఉద్యోగంలో చేరగానే 4LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • అమలు మరియు రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను అర్థం చేసుకోండి.
  • అవసరమైన విధంగా SOPలను సమీక్షించండి మరియు సవరించండి. ఎగ్జిక్యూషన్ యాక్టివిటీస్, అసోసియేట్‌లకు
  • అవగాహన కల్పించడం మరియు SOP సమ్మతిని నిర్ధారించడంలో అప్పుడప్పుడు సహాయం చేయండి.
  • ప్రామాణిక సేవా స్థాయి ఒప్పందాల (SLAలు) ప్రకారం ఇన్‌కమింగ్ పని అభ్యర్థనలను నిర్వహించండి.
  • మీ స్వంత తీర్పు ఆధారంగా దిశను అందించండి.
  • భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి మరియు ప్రామాణిక పని కట్టుబడి ఉండేలా సహచరులతో రెగ్యులర్ ఆడిట్‌లను నిర్వహించండి.
  • షిఫ్ట్‌లను అమలు చేయడానికి షిఫ్ట్ సూపర్‌వైజర్‌లతో కలిసి పని చేయండి.
  • రాత్రిపూట, వారాంతాల్లో మరియు సెలవులతో సహా కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా సౌకర్యవంతమైన షెడ్యూల్‌ను రూపొందించండి.

👉Requirements:

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • MS Excel తో అనుభవం
  • E మెయిల్ రైటింగ్‌తో అనుభవం
  • వాటాదారుల నిర్వహణ నైపుణ్యాలు
  • MS Word, MS పవర్ పాయింట్‌తో అనుభవం

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!