జేఈఈ మెయిన్స్ బిగ్ అలర్ట్ | JEE Mains 2 Big Update 2025 | JEE Mains Exam Alert

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JEE Mains 2 Big Update 2025:

Hai Friends… JEE Mains – 2 ఎవరైతే రాద్దామనుకుంటున్నారో వాళ్లకి చాలా పెద్ద అప్డేట్ JEE Mains 2 Big Update 2025 రావడం జరిగింది.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 9 వరకు పరీక్షలు ఉంటాయి.  అయితే వీరికి పరీక్ష ఉండదు.

JEE Mains 2 Big Update 2025

2,3,4,7,8 తేదీలలో Paper – 1 ఇంజనీరింగ్ పరీక్షలు

 9న పేపర్ – 2A బి ఆర్క్, పేపర్ – 2B ప్లానింగ్ పరీక్షలు

  పరీక్షకు మూడు రోజులు ముందే మీకు హాల్ టికెట్లు వస్తాయి

 రోజుకు రెండు సీట్లు ఉదయం మధ్యాహ్నం

 పరీక్ష సమయానికి అరగంట ముందు ఉండాలి లేకపోతే మీకు పరీక్ష ఉండదు.

Join Our Telegram Group

 👉IIT, NIT – JEE Mains 2 Big Update 2025:

IIT, NIT లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – JEE మెయిన్స్ – 2025 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నారు.. జై మెయిన్స్ మొదటి సెక్షన్ మాదిరిగానే ఈసారి కూడా కంప్యూటర్ బేసిడ్ పరీక్ష విధానంలో ఈ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. వేళ్ళకి కరాకండిగా పరీక్ష నిర్వహించను అని చెప్పడం జరిగింది.. ఎవరికి నిర్వహించారంటే పరీక్షకు ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారికి.

TS ఇంటర్ రిజల్ట్స్ ఆలస్యం

AP ఇంటర్ ఫలితాలు విడుదల

👉JEE Mains 2 Big Update 2025:

పేపర్ 1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ అనేది మీకు మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఉదయం షిప్ లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం షిఫ్ట్ పరీక్షకు 1:00 కు పరీక్ష కేంద్రాలకు కచ్చితంగా వెళ్లాలి.

 ఎగ్జామ్ కి వెళ్లేవారు నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్లాలి

 Blue / Black  బాల్ పాయింట్ పైన మాత్రమే తెచ్చుకోవాలి

 ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు లేకపోతే బయట వేస్తారు

 పరీక్ష సమయానికి రెండు గంటలు ముందే చేరుకోవాలి

 పరీక్ష సమయానికి అరగంట ముందు వరకే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు తర్వాత గేట్లన్నీ కూడా మూసేస్తారు.

 ఆభరణాలు వాచ్లు వంటివి ధరించకూడదు.

 షూస్ వేసుకోకూడదు కేవలం స్లిప్పర్స్ మాత్రమే వేసుకోవాలి

 దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార మరియు పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్స్ కచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి

 మీరు వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డు తో పాటు అటెండెన్స్ షీట్ పై అతికించేందుకు మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా మీరు పట్టుకుని వెళ్లాలి

 ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు

 ఎన్ టి ఏ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఒక బాక్స్ ఉంటుంది కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అందులో అంటించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ కూడా అతికించాలి.. పక్కనే ఇంకో బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కనే ఇంకో మూడో బాక్స్ ఉంటుంది పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!