TSRTC 2000 Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TSRTC నుండి 2000 Driver cum Conductor జాబ్స్ కోసం TSRTC 2000 Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TSRTC 2000 Jobs 2024 జాబ్ మనకి TSRTC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TSRTC 2000 Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000 Driver cum Conductor అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
సింగరేణి (SCCL) లో మరో 300+ పోస్టులకు నోటిఫికేషన్
459 పోస్టులకు Govt జాబ్స్ విడుదల
404 పోస్టులకు Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TSRTC 2000 Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 19,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ TSRTC 2000 Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అధికారిక తేదీలు ఇవ్వలేదు.
👉Selection Process:
ఆర్టీసీలో త్వరలో ‘డైవర్ కమ్ కండక్టర్’ పోస్టుల భర్తీ!
TSRTC త్వరలో 2వేల ‘డ్రైవర్ కమ్ కండక్టర్’ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్‌తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందట. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ TSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Raghu Kumar talukraidurgam JillaAnandpur
Injapur
Nani rock
Important for me i need this job my husband is drinker he not have any job so please🙏