అటవీ శాఖ లో Govt జాబ్స్ | MOEFCC Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MOEFCC Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ నుండి కన్సల్టెంట్ &  డేటా  ఎంట్రీ ఆపరేటర్ Jobs జాబ్స్ కోసం MOEFCC Recruitment 2025 విడుదల చేశారు.

MOEFCC Recruitment 2025

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ నుండి కన్సల్టెంట్ &  డేటా ఎంట్రీ ఆపరేటర్ Jobs జాబ్స్ కోసం ఇప్పుడే మనకి అధికారికంగా సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ విధానములో భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ మీరు మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. Diploma / BCA / Degree / MSC అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల వరకు వయసు ఉంటే సరిపోతుంది. 25 వేల నుంచి 40 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి పోస్ట్ ను అనుసరించుకుని ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ MOEFCC Recruitment 2025 జాబ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అధికారికంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ MOEFCC Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం కన్సల్టెంట్ &  డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులను విడుదల చేయడం జరిగింది.

IncomeTax Notification Out 2025

Headout Recruitment 2025

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి మీకు 18 –  28/ 40 Age అనేది ఉండాలి.. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

కన్సల్టెంట్ : 18 – 40

Data Entry Operator : 18 – 28

👉Education Qualifications:

ఈ MOEFCC Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి Diploma / BCA / Degree / MSC అర్హతలన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

ఆపరేషన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్ట్ అనుసరించుకొని మీకు 25 వేల నుంచి 40 వేల మధ్యలో వేతనాలు ఇవ్వడం జరుగుతుంది.

కన్సల్టెంట్ : 40,000/-

Data Entry Operator : 25,000/-

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు ఫీజు లేదు మరియు రాత పరీక్ష కూడా లేదు డైరెక్ట్ గా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు కేటాయించి ఉద్యోగాలకు వెంటనే అప్లికేషన్స్ పెట్టేసుకోండి.

👉Important Dates:

ఈ MOEFCC Recruitment 2025 ఉద్యోగాలకు March 31st తేదీలోగా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు మరియు ఫీజు అనేది లేదు కాబట్టి అవకాశం వదులుకోకుండా పెట్టుకోండి.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు ఎంపిక చేసి ఉద్యోగాలకు Select చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

 అప్లికేషన్ ఫామ్ ని మీరు నోటిఫికేషన్ లో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలన్నీ నమోదు చేసి నోటిఫికేషన్లు ఇచ్చిన EMAIL ID పంపించవలసి ఉంటుంది.

Email – apccfcentral-ngp-mef@gov.in

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment