రైల్వేలో Govt జాబ్స్ విడుదల | Railway SER Notification 2024 | Latest Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway SER Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway South Eastern Railway నుండి 49 Group C & Group D జాబ్స్ కోసం Railway SER Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Railway SER Notification 2024 జాబ్ మనకి Railway South Eastern Railway నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Railway SER Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 49 Group C & Group D ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Railway SER Notification 2024

TCS లో 1 లక్ష జాబ్స్ విడుదల

Paralleldots లో WFH జాబ్స్

RBI లో Grade B జాబ్స్

SBI లో 1,044 SO Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Railway SER Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 20th July to 19th August  మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

మెట్రో రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

Exam Dates అనేవి ఈ సంస్ద ఇవలేదు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ని మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి.

Official Notification & Apply 

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

19 thoughts on “రైల్వేలో Govt జాబ్స్ విడుదల | Railway SER Notification 2024 | Latest Railway Jobs”

  1. Respected sir, my name is kusuma ,10th studied in A.P Residencial school kavur ,please give me opurunity for this job.
    Thank

    Reply

Leave a Comment

error: Content is protected !!